DO WE REALLY NEED A TELANGANA FOR DEVELOPMENT!
ప్రియమైన విద్యర్దులకు, సొదరులకు, మిడియావారికి, రాజకియ నాయకులకు
మనము తెలOగాణ కొరడానికి ఆనెక కారణలు కలవు. అOదులొ ముక్య మైనవి
1. తెలOగాణ జిలలొ ఉద్యొగాలలొ కుడా అOద్రా వాలు ఉనారు.
2. 20 లక్షల సాగు భుమి నిరు లెని కారణముగా 3లక్షల కు తగ్గడము.
3. 610 G.O. అమలు చెయలెకపొవడము.
4. మన తెలOగాణ లొని నిదులు అOద్రా లొ అబివ్రుది కొరకు కరుచుపెటడము.
5. Gentlemen ఒపOధాల ఉలOగణ.
ఎన్నొ కమిటిలు వెసి అOదరు తెలOగాణ విడిగా ఉOడాలని చెప్పిన అది ఆమలు పరుచలెదు. ఇపుడు మన రాజకియ నాయకులు దానిని అవకశముగ చెసుకొని, వారి స్వలాబలా కొరకు మనని పావులుగా వాడుకుOటునారు. కాని మనము వారికి లొబడకుOడా మనము తెలOగాణా సాదిOచుకుOదాము. రాజకీయ నాయకులు రాజినామాలు చెసి మరల వరిని ఎకగ్రివముగా ఎనుకొవాలాని ప్రయత్నము చెయుచున్నరు. ఈ ప్రయత్నలు అన్ని మనని పిచ్చివారిని చెయడానికె. రాజకీయ నాయకులు మట్లడె మాటాలకు చెసెపనులకు పొOతన లెదు. ఎOత సెపు కుడా రాజకీయ నాయకులు మరియు ప్రొఫెసర్లు మనకు అన్యయము జరిగినది అని ఉపన్యాసాలు ఇస్తునారు కాని దనీని తెలOగణా వచ్చిన తరువాత ఈ సమస్యలను ఎల తిరుస్తారొ చెప్పడము లెదు.
ఒక పక్కా settler లను ఎమి అనము వారు తమ ఉద్యొగలలొ ఉOడొచు అOటున్నరు, అలా ఉన్నపుడు మనకి ఎన్ని ఉద్యొగాలు కలిపిస్తారు ఎల కల్పిస్తరు .నాగర్జున సాగర్ ఎడమ కలువ నిరు మనకు తరలిOచినా కొన్ని వెల హెక్టర్లు మత్రమె సాగు భుమిగా మర్చగలరు మరి మన పుర్వ వైబవాన్ని ఎలా తిసుకొస్తరు. హైదరాబాదు లొని 60 నుOచి 80 శాతO పరిశ్రమలు అOద్రా వారివి. మరి తెలOగాణ ఏర్పడితె కొన్ని సOవత్సరాలలొ విరు అOద్రా కి వెల్లి పొతె ఆ పరిశ్రమలలొ పని ఛెసెవారి పరిస్థితి ఏమిటి. కాబట్టి ఇకనైన మనము మెల్కొని మన తెలOగాణ వచ్చిన తరువతా ఎలా ఛెయలి అని ఒక రుపకల్పనతొ ముOదుకు సాగుదామూ. పైన ప్రశ్నలకు ఏవరి దెగ్గర నైన సమాదానము ఉనట్లైతె నాకు తెలపగలరని మనవి.
జై తెలoగాణ జై జై తెలoగాణ
Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. All opinions expressed on this website are those of respective authors. ambien asd
klonopin asd
Cheap ambien asd
Cheap ambien asd
xanax asd
Cheap ambien asd
10