తెలంగాణ మంత్రి
తెలంగాణ మంత్రి
తెలంగాణ మంత్రి ఒకడు
బివి గురుమూర్తి పేరు
రాజినామా ఇచ్చి
బైటికి వచ్చిండు నేడు.
ఆలస్యంగా నైతేనేమి
బుద్ధి వచ్చినది వానికి.
ప్రభుత్వ అత్యాచారము
బోధ పడెను నేటికైన
తెలంగాణ ప్రజలమతము
కేంద్రమంత్రుల కన్న
సూక్ష్మ బుద్ధి అన్నమాట
తక్కిన మంత్రులు ఎప్పుడు
రాజీనామా ఇస్తారో
వేచి చూడవలసివుంది.
తెలంగాణ వీర ప్రజలు
ఉద్రిక్తులు, ప్రాణిధర్మ
ఆక్రోశము ఏమంటదో
చూడాలే వేచి చూడాలే.
బివి గురుమూర్తిని
క్షమతో చూచిన మంచిది.
తక్కిన మంత్రులు కూడ
బైట పడితె మరి మంచిది.
ప్రజలు అమాయకులు వారు
ద్రోహమంత మరుస్తారు.
మంత్రులు ముందుకు వచ్చి
లెంపలేసుకుంటె చాలు.
తెలంగాణ వస్తున్నది.
తెలంగాణ వస్తున్నది.
బ్రహ్మనందుని బడాయి.
రూపుమాసిపోనున్నది
నిజలింగమ్మపకు చెప్పు.
దెబ్బ తగిలినట్లున్నది.
--
జూలై నెల తెలంగాణ
మొదటి నెల కానున్నది.
ఇందిరమ్మ వచ్చెలోగ
కేంద్రము కొంపమునగ
కుండ చూచుకొను బాధ్యత
మురార్జీ, చౌహాన్లది
కాడెద్దుల గుర్తుమాసి
పోకుండ చూచుకునే
బాధ్యతలిపుడు కేంద్రానిది.
జైహింద్ జై తెలంగాణ
తెలంగాణ జిందాబాద్
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Buy ambien asd
Buy ambien Online asd
Order ambien asd
clonazepam Without Prescription asd
xanax Without Prescription asd
klonopin asd
5
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Cheap ambien asd
ambien Without Prescription asd
Order ambien asd
Order clonazepam asd
Order xanax asd
Buy klonopin Online asd
5
Aw, this was a very nice post. In idea I would like to put in writing like this additionally taking time and precise effort to make an excellent article but what can I say I procrastinate alot and on no account appear to get one thing done.
Free indian movies download remorse What is the best treatment for hemorrhoid midget
very nice put up, i certainly love this website, keep on it
Notary public classes in san diego crotalid San Diego Houses For Rent Exorcist