దామోదర సంజీవుడు


By deshetti - Posted on 11 March 2010

దామోదర సంజీవుడు

నేడు మళ్లి ఢిల్లీలో

చౌహాను, మురార్జీల

దర్శనంబు చేసుకొని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విషయంలో

ముచ్చటించినాడంట.

 

రోము నగరు కాలుతంటె

నీరోఫిడేలు, వాయిద్యము

బెంగుళురులో అప్పుడు

తెలంగాణ అలజడంత

ఆపివేయమని ప్రజలను

మరోసారి కోరిందట.

 

బ్రహ్మానందుడు ముమగ

మళ్లి నోరు ఎత్తిండట

రాజ్యంలో శాంతి తాను

నెలకొల్పగ వున్నాడట.

 

కేంద్రమేమో తెలంగాణ

క్షేమానికి హామీ అట

అలజడంత అదుపులోకి

తెచ్చి, అప్పగిస్తాడట.

 

కేంద్రము తెలంగాణ ప్రజకు

క్షేమము చేకూర్చునట,

చిలిపిచేష్ట దగాకోరు

చిలుక పల్కు పల్కుతాడు.

 

తూటాలతో పల్కుతాండు

కోటలో కూర్చిండి తాను

చావు ప్రగల్భాలు పలికి

జనతను బెదిరిస్తాండు.

 

రెండు మూడు రోజుల్లో

తేలిపోవు అటో ఇటో

కేంద్రపాలన సైతము పనికి రాదు.

మనకిప్పుడు తెలంగాణ

ప్రత్యేక తెలంగాణ తప్ప

వేరు మందు లేదు రోగానికి

గరళము పోసే సమయం

కూడ దాటి పోతాంది.

భారతమాతాకీ జై

తెలంగాణ జిందాబాద్‌.

 

Tags

All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. Order xanax asd
klonopin asd
Xanax online asd
klonopin Without Prescription asd
clonazepam asd
Order clonazepam asd

8

All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. klonopin asd
Cheap clonazepam asd
Cheap ambien asd
Buy ambien Online asd
Cheap ambien asd
Buy klonopin asd
Cheap clonazepam asd
Cheap klonopin asd

2

This is the proper weblog for anyone who wants to find out about this topic. You realize a lot its almost hard to argue with you (not that I really would want…HaHa). You definitely put a brand new spin on a subject thats been written about for years. Nice stuff, just nice!
online casino no deposit bonus Ermine slotomania periangiitides