బద్రీ విశాల్ పీటీ
బద్రీ విశాల్ పీటీ
చెన్నారెడ్డి ‘అచ్యుత’
కొండా లక్ష్మణ్ బాపూ
నిర్భంధం, రాజమండ్రి
జైలు వైపు తరలింపు.
బ్రహ్మానందుడు, ఖండూ
భాయీతో సంప్రదింపు
అబద్ధాల లింగప్ప బుకాయింపు
సంజీవరెడ్డి మనకు రాబోయె
ప్రెసిడెంట్ సిండికేటు జిందాబాదు
నలుబది రెండు ఆగస్టు
భారత పౌరుల అలజడి
స్థాయిలో తెలంగాణ ప్రజలు
ఆంగ్లేయుల దమన నీతి
స్థాయిలో రాజ్యం కేంద్రం
ఓట్లకు షాట్లకు సమరం
నైన్‌టీన్ సిక్ట్సీ నైన్‌లో
బాగున్నది బాగున్నది
ప్రజాస్వామ్య భారతము.
సిండికేటు తిరిగి బలం
పుంజుకొని లేస్తాంది
పాటిల్, అతుల్యఘోషు
కామరాజు, సంజీవుడు
అబద్ధాల లింగప్ప
కలిసి ఏలెదురు దేశం.
--
కటిపుత్లీ అయిన సరె
ప్రధానమంత్రి పదవిలో వుంటె
చాలనుకుంటుంది తాను
శ్రీమతి ఇందిరాగాంధీ
జన సంఘం కూడ తోడు
అవుతదట సంజీవరెడ్డి
రాష్ట్రపతి జేయుటకై
సిండికేటు జిందాబాద్.
కనపడితె కాల్చెయ్యి
కొదవలేదు ప్రజలకేమి
Tags
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. clonazepam Online asd
xanax Online asd
Klonopin online asd
xanax asd
klonopin Online asd
ambien Online asd
9
All opinions expressed on this website are those of respective authors. Links to quoted or original material are provided wherever appropriate.com can only be reproduced with clear attributions and a suitable link to the original content. klonopin Without Prescription asd
Buy clonazepam asd
Order ambien asd
ambien asd
ambien Online asd
Buy klonopin Online asd
clonazepam asd
Buy klonopin Online asd
2
Spot on with this write-up, I truly assume this web site wants way more consideration. Ill most likely be again to read rather more, thanks for that info.
San Diego Houses For Rent Atmospheric San Diego Virtual Office leggy