స్వతంత్ర పార్టీ తప్ప


By deshetti - Posted on 11 March 2010

స్వతంత్ర పార్టీ తప్ప

తక్కిన పార్టీలన్ని

కాడెద్దుల పక్షమునే

కాపాడుతు వున్నాయి.

తెలంగాణ వేర్పాటును

వ్యతిరేకస్తున్నారు.

పార్టీ నాయకత్వాలే

తెలంగాణ వ్యతిరేకము

అనుచరులందరు కూడ

తెలంగాణ అభిమానులె

ప్రజల మతము తెలంగాణ

పక్షాన ఉన్నపుడు

నాయకత్వ ప్రగల్భాలు

అడ్డును గమ్యము చేరగ

భారతమాతాకీ జై

 

తెలంగాణ జిందాబాద్‌.

ప్రజాస్వామ్య పద్ధతిలో

ప్రజాస్వామ్య పద్ధతిలో

ప్రజలు కాదనెడు పార్టీ

రాణించున?  రానించదు

 

Tags